• Home » New Delhi 

New Delhi 

Jobs: డిగ్రీ అర్హతతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్స్‌లో కొలువులు

Jobs: డిగ్రీ అర్హతతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్స్‌లో కొలువులు

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Independence day : ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence day : ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని న‌రేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది.

Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?

Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..

Parliament Monsoon session: లోక్‌సభ నిరవధిక వాయిదా

Parliament Monsoon session: లోక్‌సభ నిరవధిక వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గంగా లోక్‌సభ శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. సభ నిరవధిక వాయిదాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు.

MP Ranjith: కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా.. రేవంత్ ఖబడ్దార్

MP Ranjith: కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా.. రేవంత్ ఖబడ్దార్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు.

Rahul helps Scooterist: పార్లమెంటులో అడుగు పెట్టేముందు రాహుల్ ఏం చేసారంటే..?... వీడియో వైరల్

Rahul helps Scooterist: పార్లమెంటులో అడుగు పెట్టేముందు రాహుల్ ఏం చేసారంటే..?... వీడియో వైరల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారంనాడు పార్లమెంటుకు బయలుదేరుతుండగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రహదారిపై ఓ స్టూటిరిస్టు కింద పడిపోవడంతో రాహుల్ కారు ఆపి ఆయనను లేవదీశారు. అనంతరం పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు.

YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?

YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?

వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..

By-Elecctions 2023: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల తేదీని ప్రకటించిన ఈసీ

By-Elecctions 2023: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల తేదీని ప్రకటించిన ఈసీ

ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో జార్ఖాండ్, త్రిపుర, కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.

Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!

Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!

సమాజం నుండి వ్యతిరేకత, సమాజంలో బ్రతుకు తెరువు కోల్పోయాక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ ఇతను మాత్రం కొత్తగా ఆలోచించాడు.

Delhi Ordinance Bill : ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయంటే..!?

Delhi Ordinance Bill : ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయంటే..!?

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్‌సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి